Posts

Showing posts from December, 2023

కళాత్మకమైన సౌందర్యమైన ప్రామాణికమైన విద్య

కళాత్మక  సౌందర్యమైన  ప్రామాణికమైన విద్య కళాత్మకమైన  సౌందర్యమైన  ప్రామాణికమైన విద్య  ప్రచురణ అనేది విద్యపై పరిశీలనాత్మక హేతుబద్ధమైన వివరణాత్మక విశ్లేషణాత్మక నివేదిక గౌరవ వందనం   మొట్టమొదట, నాకు వైవిధ్యభరితమైన విషయాలపై బహుళ కోణాలలో అవగాహన కల్పించినందుకు మరియు నా లక్షణాలను విశ్లేషించుకోవడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు  అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం వారికి  సంతోషంగా కృతజ్ఞతతో తెలుపుతున్నాను. "సహచర్యవాసి" గా సంస్థలో భాగం చేసినందుకు మరియు  ఉచితంగా అమూల్యమైన అవకాశాన్ని అందించినందుకు "ది వ్యాలీ స్కూల్"కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా "సంస్థలో సహచర్యవాసం" కి మార్గదర్శకత్వం వహించినందుకు మరియు పర్యవేక్షించినందుకు నా విశ్వవిద్యాలయంలోని గురువు శ్రీ అమ్మన్ మదన్‌ గారికి కృతజ్ఞతలు. నా సంస్థలో సహచర్యవాస ప్రక్రియలో నన్ను ప్రశ్నించడం  మరియు సరైన  మార్గంలో నడిపిస్తూ మీ జ్ఞానం మరియు ఆలోచనలను పంచుకున్నందుకు ఆనందంగా ఉన్నాను. నా క ళాత్మక  సౌందర్య  ప్రామాణిక  విద్య ” పూర్తి చేయడంలో సహకరించినం...