Posts

Showing posts from 2024

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

గాయత్రి మంత్రం  ఓం భూర్భువస్వః  తత్సవితుర్వరేణ్యం  భర్గో దేవస్య ధీమహి  ధియో యోనః ప్రచోదయాత్. ---- ఓం భు: భువ సువః  తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః  ధియో యోనః ప్రచోదయాత్ అర్థం: ముల్లోకాలను నడిపించే  సూర్యు భగవానుడు మన బుద్ధిని  తత్వ బోధ యందు ప్రేరేపిస్తుండగా  అట్టి దివ్య స్వరూపాన్ని  ధ్యానించుచున్నాను.  సర్వవ్యాపి అయిన దైవం మన బుద్ధిని తత్వబోధ యందు ప్రేరేపిస్తుండగా ఆ దివ్యమంగళ తేజస్సును ధ్యానించున్నాను.  🙏 శుక్లాంబరధరం విష్ణుం  శశివర్ణం చతుర్భుజం  ప్రసన్నవదనం ధ్యాయే  సర్వ విగ్నోప శాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు  గురు దేవో మహేశ్వరః  గురు సాక్షాత్ పరబ్రహ్మ  తస్మై శ్రీ గురవే నమః శ్రీరామ రామ రామేతి  రమే రామే మనోరమే  సహస్రనామ తత్తుల్యం  రామనామ వరాననే ఓం త్రయంబకం యజామహే  సుగంధిం పుష్టి వర్ధనం  ఉర్వారుక మివ బంధనాత్  మృత్యోముక్షి యమామృతాత్ ఆదిత్యాయచ సోమాయ  మంగళాయ  బుధాయచ  గురు శుక్ర శనిభ్యశ్చ  రాహవే కేతవే నమః ---------------------------- బ్రహ్మానందం ప...